What is the fee? ఫీజు ఎంత?
Online course fee ₹5,000. Classroom (offline) course fee ₹6,000. రెండూ 2 నెలల కోర్స్.
How long is the course? కోర్స్ ఎన్ని నెలలు?
2 months. Classroom batch లో ప్రతి రోజూ 90 minutes క్లాస్. Online లో ప్రతి రోజూ 1 hour live class, మొత్తం 40 live classes.
How do I get the course material? మెటీరియల్ ఎలా వస్తుంది?
Course material, quizzes, మరియు teaching approach అన్నీ మా English House learning website లో ఉంటాయి. మీ batch కి సంబంధించిన link ని WhatsApp లో పంపిస్తాం. ఆ link ని phone లో open చేసి, ఎప్పుడైనా చదవొచ్చు, quizzes చేసి practice చేయొచ్చు.
Which batch can I choose? ఏ బ్యాచ్ తీసుకోవచ్చు?
Classroom batches: 9:00 AM, 10:30 AM, 2:30 PM, 5:30 PM, 7:00 PM. Online batches: 6:30 AM, 11:00 AM, 2:00 PM, 7:30 PM, 9:00 PM. మీకు వీలైన సమయం ఎంచుకోండి.
Where is the institute? ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది?
Kota Junction, opposite Vizianagaram Fort, YKR Complex, Vizianagaram 535002. కోట జంక్షన్ దగ్గర, ఫోర్ట్ ఎదురుగా. Google Maps లో చూడండి
Can I join from outside Vizianagaram? బయట ఊరి నుండి join అవ్వచ్చా?
Yes. Live Online course తో మీరు ఎక్కడినుండైనా, ఇంట్లో ఉండే నేర్చుకోవచ్చు.